Header Banner

రేపు సెంట్రల్ ఆఫీస్ లో ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు..! పూర్తి షెడ్యూల్ మీకోసం.. అందరూ ఆహ్వానితులే.!

  Sat Apr 19, 2025 17:32        Politics

గౌరవనీయ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా 20 ఏప్రిల్ 2025న పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం మరియు అనంతరం పాట విడుదల కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ఉదయం 8:30 గంటలకల్లా పార్టీ కార్యాలయానికి హాజరై, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాల్సిందిగా కోరడమైంది.

 

ఉదయం 11:00 గంటలకు, శ్రీ టి.డి. జనార్ధన్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలను కలగలిపిన రెండు పుస్తకాలు విడుదల చేయబడతాయి.

 

ఈ సందర్భంగా ఛాయాచిత్ర ప్రదర్శన కూడా ఏర్పాటు చేయబడుతుంది.

ఈ కార్యక్రమాలన్నీ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, శ్రీ వర్ల రామయ్య గారు, శ్రీ టి.డి. జనార్ధన్ గారు, శ్రీ అశోక్ బాబు గారు మరియు ఇతర రాష్ట్ర స్థాయి నాయకుల నేతృత్వంలో నిర్వహించబడతాయి.

ప్రతియొక్కడూ హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయగలరని కోరుతున్నాం.

 

ఇది కూడా చదవండిబీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #andhrapradesh #ChandrababuNaidu #HappyBirthdayCBN #CBN